Saturday, December 21, 2024

కేరళకు యువకుడి భౌతికకాయం

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌లో క్షిపణిదాడిలో చనిపోయిన భారతీయ యువకుడు పత్నిబిన్ మాక్స్‌వెల్ భౌతికకాయం కేరళకు చేర్చారు. ఎయిరిండియా విమానం ద్వారా ముందుగా ఢిల్లీకి అక్కడి నుంచి తిరువనంతపురానికి తీసుకువచ్చారు. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లోని ఓ తోటపై పడింది. ఈ దశలో మాక్స్‌వెల్ మృతి చెందాడు. ఇద్దరు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News