Friday, December 20, 2024

కొమురవెల్లి ఆలయంలో ఉద్రిక్తత.. భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి ఆలయంలో భక్తులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. పసుపు బండారి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. భక్తులు పట్నం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెల పైనుండి దూకడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళ భక్తులపై సైతం పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News