Friday, January 3, 2025

మోడీ పర్యటన…. సిపిఐ నాయకులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో పర్యటన సదర్భంగా పోలీసులు భద్రత ఏర్పాటు చర్యలు చేపట్టారు మీర్జాల్‌గూడ నుంచి మల్కాజ్‌గిరి ఎక్స్ రోడ్ వరకు ఐదు కిలో మీటర్ల పరిధి నో డ్రోన్ జోన్ ఏర్పాటు చేశామని రాచకొండ పోలీసులు తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా సిపిఐ నాయకులను అష్టదిగ్భంధనం చేశారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పిఎం మోడీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో విమానాశ్రయానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో పౌర, ప్రైవేట్, రక్షణ విమానాశ్రయాల నుంచి మూడు కిలో మీటర్ల పరిధిలో డ్రోన్ల ఎగురవేతను నిషేధించారు. మార్చి 16న నాగర్ కర్నూలులో పిఎం పర్యటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News