Monday, December 23, 2024

రేపే ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్, జమ్ము కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బిజెపిలు ఇప్పటికే ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News