Monday, December 23, 2024

ఐపిఎల్ ఓపెనింగ్ సెర్మనీకి ఏఆర్ రెహమాన్

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులకు మరో వారం రోజుల్లో పండగ వాతావరణం మొదలు కానుంది. ఐపిఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఓపెనింగ్ సెర్మనీకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు సోనూ నిగమ్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ కూడా ప్రదర్శనలో పాల్గొనున్నారు. మరికొందరు సెలబ్రిటీలూ ఈ వేడుకలో సందడి చేయనున్నట్లు సమాచారం. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మధ్య మొదటి మ్చాచ్ జరగనుంది. ఐపిఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News