Friday, December 20, 2024

సైకలాజికల్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

స్త్రీ అంటే నాకు విపరీతమైన అభిమానమని చెప్పే ఫిల్మ్‌మేకర్ రామ్‌గోపాల్ వర్మ ఆడవాళ్లు కట్టుకునే ‘శారీ’ని తన కొత్త సినిమా టైటిల్‌గా పెట్టి మరో అమ్మాయిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. యాధృచ్ఛికంగా ఒక ఇన్‌స్టా రీల్‌లో చూసి కేరళ అమ్మాయిని ఈ సినిమాకు ఎంపిక చేసి సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేస్తున్నారు. ఆ శారీ భామ పేరు ఆరాధ్యదేవి. ఆమె ఫస్ట్‌లుక్‌ను రామ్‌గోపాల్ వర్మ మీడియాకి తన హీరోయిన్‌గా స్వయంగా పరిచయం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News