Monday, December 23, 2024

కరీంనగర్ లోని ప్రతిమ హోటల్లో కోట్ల డబ్బు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ లోని ప్రతిమ హోటల్ లో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా డబ్బులు సీజ్ చేశారు. ఈ హోటల్ మాజీ ఎంపీ వినోద్ రావుకు కుటుంబ సభ్యులకు చెందినది. ఈ సోదాల్లో ఇప్పటివరకు 6.65 కోట్ల పైగా డబ్బులు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నామని ఏసిపి నరేందర్ తెలిపారు. సీజ్ చేసిన నగదును కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News