Monday, December 23, 2024

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. భవన నిర్మాణ పనుల కోసం ముగ్గురు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వేణు, శ్రీకాంత్, వెంకటేశ్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News