Monday, December 23, 2024

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఇద్దరిపై గతంలో రూ. 6 లక్షల రివార్డు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News