Monday, December 23, 2024

ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి సమీపంలో ఎలుగుబంటి రెచ్చిపోయింది. ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రజలపై ఎలుగుబంటి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News