Friday, December 20, 2024

సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప్పల శ్రీనివాస్ గుప్త ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్యుల్లో కూడా పేద ఆర్యవైశ్యులు ఉంటారని గుర్తించి ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు శనివారం అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News