Tuesday, April 1, 2025

బిఆర్ఎస్ నేతపై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ షాక్ తగిలింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సంతోస్ కుమార్ పై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భూమి కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. నవయుగ కంపెనీ ఫిర్యాదు మేరకు సంతోష్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News