Friday, April 11, 2025

తిరుమల శ్రీవారి సన్నిధిలో రామ్ చరణ్ దంపతులు

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.బుధవారం రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి కుటుంబ సమేతంగా ఈరోజు తెల్లవారుజామున స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి తిరుమలకు చేరుకున్నారు రామ్ చరణ్ దంపతులు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన రామ్ చరణ్ దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనంతరం వారిని దీవించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News