Monday, December 23, 2024

లోయలో పడిన కారు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కారు లోయలో పడి 10 మంది మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రంబాన్ జిల్లాలో జరిగింది. చెస్మా ప్రాంతంలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఎస్‌యువి కారు అదుపు తప్పి 300 అడుగుల లోతుగల లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది చనిపోయారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. జమ్ము కశ్మీర్‌లోని ఘ్రోతాలో డ్రైవర్ బల్వాన్ సింగ్, బిహార్‌లోని చంపారన్ ప్రాంతం విపిన్ ముఖియా బైరాగ్యాంగ్‌దిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News