Monday, December 23, 2024

సిఎం రేవంత్‌తో భేటీ అయిన బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బిఆర్‌ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ కీలక నేత మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మదన్ రెడ్డి సమావేశం అయిన సమయంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు నర్సాపూర్ కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News