Sunday, January 19, 2025

లోక్‌సభ ఎన్నికల బిజెపి మేనిఫెస్టో కమిటీకి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ఏర్పాటు చేసే  బిజెపి 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు, పార్టీ తన ఎన్నికల వాగ్దానాల కోసం దేశవ్యాప్తంగా ప్రజల నుండి సలహాలను కోరుతోంది. ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కన్వీనర్‌గా, మరో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌  కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే వంటి అనుభవజ్ఞులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News