Monday, January 20, 2025

కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ప్రయాణికుల అప్రమత్తత వల్ల కృష్ణా ఎక్స్ ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం కృష్ణా ఎక్స్ ప్రెస్ ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అధికారులు రైలును ఆపేసి, పట్టాలను క్షుణ్నంగా పరిశీలించగా, ఒక చోట పట్టా విరిగి ఉండటం కనిపించింది. ఆ పట్టాను తిరిగి అతికించాక రైలు బయల్దేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News