Monday, December 23, 2024

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి.. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ రైతుదీక్షలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు శనివారం రైతుదీక్షలు చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎండిన పంటలకు పరిహారం రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేయనన్నారు. సిరిసిల్లో రైతుదీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ పాల్గొన్నారు. సంగారెడ్డి రైతుదీక్షలో తన్నీరు హరీశ్ రావు, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పాల్గొనున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బిఆర్ఎస్ శ్రేణులు రైతుదీక్షలు చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News