Monday, December 23, 2024

ప్రేమపెళ్లి…. కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని తండ్రి ఫ్లెక్సీ కొట్టించాడు. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళీ కూతురు చిలువేరి అనుష బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News