Friday, December 20, 2024

IPL 2024: పంజాబ్ పై సన్ రైజర్స్ బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 17వ సీజ‌న్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య రసవత్తర పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది హైదరాబాద్ జట్టు. భారీ బ్యాటింగ్ లైనప్ తో బరిలోకి దిగిన ఎస్ఆర్ హెచ్.. ఈ మ్యాచ్ గెలిచి సత్తా చాటాలని భవిస్తోంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(5), ట్రావిస్ హెడ్(5)లు ఇన్నింగ్స్ ప్రారంభించారు. హైదరాబాద్ 2 ఓవర్లు ముగిసేసమయానికి 10 పరుగులు చేసింది.

జట్ల వివరాలు:

హైద‌రాబాద్ జ‌ట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌, ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్), నితీశ్ రెడ్డి, అబ్దుల్ స‌మ‌ద్, ప్యాట్ క‌మిన్స్(కెప్టెన్), హ‌హ్‌బాజ్ అహ్మ‌ద్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, జ‌య‌దేవ్ ఉనాద్కాట్, టి.న‌ట‌రాజ‌న్.

పంజాబ్ జ‌ట్టు : శిఖ‌ర్ ధావ‌న్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్ర‌భుసిమ్రాన్ సింగ్, జితేశ్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్), సామ్ క‌ర‌న్‌, సికింద‌ర్ ర‌జా, శ‌శాంక్ సింగ్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, రాహుల్ చాహ‌ర్, అర్ష్‌దీప్ సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News