Thursday, December 19, 2024

వెంకీ – అనిల్ రావుపూడి కాంబినేషన్ లో మరో చిత్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి దర్వకత్వంలో హీరో వెంకటేష్ మరో సారి నటించనున్నారు. ఇప్పటికే  అనిల్ దర్శకత్వం వహించిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో వెంకటేష్ నటించిన విషయం తెలిసిందే. హ్యాట్రిక్ హిట్ ల కోసమే  వెంకటేష్ తో అనిల్ సినిమా చేయనున్నాడు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాతగా తదుపరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా అధికారికంగా వెల్లడించారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథ ట్రయాంగిల్ క్రైమ్ స్టోర్ ఉంటుంది. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్ మధ్య కథ అద్భుతంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News