- Advertisement -
ఆకాశంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. గురుగ్రహం గురువారం భూమికి దగ్గరగా రానుంది ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి 85 కోట్ల కిలీ మీటర్ల దూరంలో గురు గ్రహం పరిభ్రమించింది ఇవాళ రాత్రి గురుగ్రహాన్ని ప్రజలందరూ వీక్షించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. చంద్రుడిపై చిన్న నక్షత్రంలా గురుగ్రహం కనిపించనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
- Advertisement -