Thursday, December 19, 2024

ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి రాజేంద్రనగర్‌లోని ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News