Monday, December 23, 2024

శ్రీరామనవమికి అయోధ్యకు 1,11,111 కిలోల ప్రసాదం లడ్లు

- Advertisement -
- Advertisement -

మీర్జాపూర్ (యుపి): శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య లోని శ్రీరామాలయానికి 1,11,111లడ్లు ప్రసాదంగా పంపించడమౌతుందని దేవ్రహా హాన్స్ బాబా ట్రస్ట్ ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ప్రతివారం కాశీ విశ్వనాథ్, తిరుపతి బాలాజీ తదితర ఆలయాలకు ఈ లడ్లు ప్రసాదంగా పంపించడమౌతోందని చెప్పారు. గత జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా 40,000 లడ్లు పంపించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News