Monday, December 23, 2024

కొనసాగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు, త్రిపుర, ఉత్తరఖండ్, ఉత్తర ప్రదేశ్,పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎండలకు ఎక్కువగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ బూతులకు రాలేకపోతున్నారు.  తొలి విడత ఎన్నికల పోలింగ్ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి 102 నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి 9 గంటల వరకు ఆ రాష్ట్రాలలో పోలింగ్ శాతం ఇలా ఉంది.
పశ్చిమ బెంగాల్: 15.09 శాతం
త్రిపుర: 15.21 శాతం
ఉత్తర ప్రదేశ్: 12.66 శాతం
ఉత్తర ఖండ్: 10.54 శాతం
తమిళనాడు:8.21 శాతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News