Sunday, December 22, 2024

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

- Advertisement -
- Advertisement -

ఉష్ణోగ్రతలు వేడిగాలుల నుండి ఉపశమనం పొందుతూ, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. శంషాబాద్, ఆదిబట్ల – చార్మినార్‌తో పాటు నాంపల్లి, సరూర్‌నగర్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, కాచిగూడ, బాలాపూర్, బర్కత్‌పుర, అబిడ్స్, సికింద్రాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగాం జిల్లాల్లో కూడా వేసవి తాపాన్ని తగ్గించే విధంగా జల్లులు కురిశాయి. సిద్దిపేట నంగునూరు మండలం సిద్ధన్నపేటలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News