న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు తీహార్ జైలులో హఠాత్తుగా షుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో ‘లో డోస్’ ఇన్సూలిన్ ఇచ్చారు. జైలు అధికారులు మంగళవారం ఈ విషయం తెలిపారు. హనుమాన్ జయంతి రోజున తమకు ఆనందకర వార్త లభించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చెప్పారు. ఢిల్లీ కేబినెట్ మంత్రి ఆతిషి కూడా సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు. ఆమె కొలీగ్ సౌరభ్ భరద్వాజ్ ఇదివరలో అధికారులు కావాలనే కేజ్రీవాల్ కు ఇన్సూలిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
बजरंग बली की जय 🕉️🚩
हनुमान जयंती पर मिली ख़ुशख़बरी – तिहाड़ प्रशासन ने आख़िरकर अरविंद केजरीवाल जी को insulin दी।
यह हनुमान जी के आशीर्वाद और दिल्ली वालों के संघर्ष का नतीजा है। इस संघर्ष के दौर में भी बजरंग बली का आशीर्वाद हम सब पर बना हुआ है 🙏🏼#KejriwalGetsInsulin
— Atishi (@AtishiAAP) April 23, 2024
आज साफ़ हो गया मुख्यमंत्री सही थे, उन्हें इन्सुलिन की ज़रूरत थी। मगर भाजपा की केंद्र सरकार के अधीन अधिकारी जानबूझकर उनका इलाज नहीं कर रहे थे।
बताओ भाजपा वालों !
अगर इन्सुलिन की ज़रूरत ही नहीं है तो अब क्यों दे रहे हैं ?क्योंकि पूरी दुनिया इनपर लानत भेज रही है ।
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 23, 2024