Sunday, January 19, 2025

పవన్ ఆస్తులు, అప్పులు, కట్టిన పన్నులు ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

పిఠాపురం: జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంఎల్ఏగా మంగళ వారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల ఆదాయం, అప్పులు, కట్టిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో సంపాదన రూ. 1147678300 కాగా, కట్టిన ఆదాయపు పన్ను రూ. 470732875, జిఎస్టీ రూ. 268470000 చెల్లించినట్లు తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. కాగా తన అప్పులు రూ. 642684453గా ప్రకటించారు. ఇందులో బ్యాంకుల నుంచి తీసుకున్నవి రూ. 175684453 కాగా, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ. 46.70 కోట్లు అని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News