- Advertisement -
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజి, కుమార్‌లుగా గుర్తించారు.
- Advertisement -