Saturday, January 11, 2025

వివిప్యాట్ పిటిషన్లు కొట్టేసిన సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎన్నికల కౌంటింగ్ లో వివి ప్యాట్ మొత్తం స్లిప్ లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలువరించింది. ఈ సందర్భంగా ఈసి నుంచి సమగ్ర వివరణ కోరింది. కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్ లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ను ఉపయోగించాన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసికి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News