Monday, January 20, 2025

ఇండియాలోనే అత్యధిక వాట్సపర్లు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాపంగా చూస్తే భారతదేశంలోనే అత్యధిక సంఖ్యలో వాట్సప్ వాడకం దార్లు లేదా యుజర్లు ఉన్నారు. ఈ సంఖ్య దాదాపుగా 48 కోట్ల మందికి పైగా ఉన్నారు. మిలియన్లలో చూస్తే ఇది 487.5 మిలియన్లు. తరువాతి స్థానంలో బ్రెజిల్‌లో 11 కోట్ల మందికి పైగా , ఇండోనేసియాలో ఎనిమిదికోట్ల మందికిపైగా , అమెరికాలో 7 కోట్ల మందికి పైగా వాట్సప్ వినియోగదారులు ఉన్నారు. భారతదేశంలో ఆద్యంతం విస్తృత వాడకపు ఆదరణ పొందిన సమాచారవేదికగా వాట్సప్ నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News