Friday, December 20, 2024

75 కిలోల మనిషిని పడుకోబెట్టుకొని శృంగారం చేయాలంటే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హీరోయిన్ రాజ్‌పూత్ మంగళవారం చిత్రంలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సెన్సెషనల్ హిట్‌గా నిలిచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో నటించారు. పాయల్ రాజ్ పుత్ తరువాత జమీందార్ భార్య పాత్రలో దివ్య పిళ్లై మెరిశారు. ఈ సినిమాలో మంచి యువతిగా కనిపిస్తూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ భక్తురాలుగా కనిపిస్తారు.

దివ్య మంచి యువతి నుంచి ఒక్కసారిగా విలన్ గా మారిపోతుంది.  ఈ సందర్భంగా దివ్య పిళై ఇంటర్య్వూలో పాల్గొని ఆసక్తికరంగా మాట్లాడారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు అందరి ముందు శృంగారం సన్నివేశాల్లో అంత సులభం కాదన్నారు. 75 ఏళ్ల బరువున్న మనిషి తనపై పడుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా రొమాంటిగా నటించడం చాలా కష్టమని వివరించారు. ఎంత ఇబ్బంది పడిన ఎక్స్‌ప్రెషన్ బయటపడనివ్వకుండా చూసుకుంటామని, రొమాంటికి సన్నివేశాల్లో పాల్గొనే ముందు హీరోతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. లిప్ లాక్ సన్నివేశాలు జరిగినప్పుడు కూడా ఈ ముద్దు బలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటివి ఉండవన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News