Sunday, December 29, 2024

మేడే… కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాపాలనలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదం పడుతుందని, కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని రేవంత్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News