Thursday, April 17, 2025

ఓయో హోటల్‌లో అగ్ని ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఓయో హోటల్‌లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో జరిగిన హోటల్ ఎనిమిది ఉండడతో వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓయో హోటల్ సిబ్బంది సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పొగ ఎక్కువగా కమ్ముకోవడంతోనే హోటల్‌లో ఉన్నవారు అస్వస్థతకు గురయ్యారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News