Tuesday, April 1, 2025

రాకేష్‌రెడ్డికి బి.పారం అందజేసిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్‌రెడ్డికి పార్టీ అధినేత కెసిఆర్ బి.ఫాం అందజేశారు. సోమవారం నిజామాబాద్‌లో రోడ్ షోలో ముగించుకుని స్థానిక నేత బిగాల గణేష్ నివాసంలో బస చేశారు. అక్కడే రాకేష్‌రెడ్డికి పార్టీ బి.ఫాం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News