Tuesday, December 24, 2024

బిజెపి పాలనలో నిరుద్యోగం, అత్యాచారాలు, మైనారిటీలపట్ల వివక్ష పెరిగిపోయాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మూడో దశ సందర్భంగా  సోనియా గాంధీ  వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో బిజెపి చెబుతున్న అబద్ధాలు, విద్వేషాన్ని తిరస్కరించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ‘సమానత్వం, ఉజ్వల భవిష్యత్తు’ అందిస్తామన్నారు. ఈ విడియో సందేశాన్ని ‘ఎక్స్’ వేదికగా ప్రసారం చేశారు.

‘‘ అబద్ధాలను, విద్వేషాన్ని తిరస్కరించండి. సమానత్వానికి, ఉజ్వల భవిష్యత్తుకు కాంగ్రెస్ కు ఓటేయండి. చేతి గుర్తుపై బటన్ ఒత్తండి. శాంతి, సౌభాగ్యాలతో ఐక్య భారత్ ఏర్పడడానికి చేతి గుర్తుకే ఓటేయండి.’’ అని తన సందేశంలో కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News