Sunday, January 19, 2025

బొత్స ఝాన్సీ సంచలన ప్రకటన

- Advertisement -
- Advertisement -

విశాఖ: కేంద్రంలోని ఎన్డీఏ కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపితే పోటీ నుంచి తప్పుకుంటానని వైసిపి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ లోక్ సభ అభ్యర్థిని బొత్స ఝాన్సీ  సవాల్ విసిరారు. పోలింగ్ కు ఇంకా 48 గంటల సమయం మాత్రం ఉండగా ఎన్డీఏ కూటమికి ఆమె ఈ సవాల్ విసిరారు. ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తామని హామీ ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఈ విషయం ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News