Sunday, January 19, 2025

సర్జికల్స్ స్ట్రైక్స్ అంటే రేవంత్ రెడ్డికి తమాషా: అమిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సర్జికల్స్ స్ట్రైక్స్ గురించి సిఎం రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ లో జరిగిన సభలో  అమిత్ షా మాట్లాడారు. సర్జికల్స్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్ లో ఉగ్రవాదులను ఏరి పారేశామని అమిత్ షా స్పష్టం చేశారు. పాక్ అక్రమిత ప్రాంతం భారత్ ఆదీనంలోనే ఉంటుందని, కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భంగాగానే ఉంటుందని, అయోధ్యంలో రామమందిరం అంశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్ నాన్చుతూ వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News