Tuesday, December 3, 2024

జనగామలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనగామ జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కారు-స్కూటీ ఢీకొని రమేశ్(55) మృతి చెందాడు. స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై కారు ఢీకొనడంతో లచ్చమ్మ(70) మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News