Friday, December 20, 2024

రేపు నెహ్రూ జూలాజికల్ పార్కు మూసివేత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ నెల 13 సోమవారం నాడు నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు మూసివేయ బడుతుందని పార్క్ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్క రోజు మాత్రమే మూసివేయబడుతుందని, తిరిగి 14వ తేదీ మంగళవారం యధావిధిగా తెరిచి ఉంచుతామని తెలిపారు. ఈ నెల 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుందని వివరించారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని పార్క్ అధికారులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News