Monday, December 23, 2024

తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ టెట్ 2024 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం అధికారులు టెట్ హాల్ టికెట్లను విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు జూన్ 2వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షలకు సుమారు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News