- Advertisement -
మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ శరీరంపై కత్తిపోట్లు ఉండడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -