Friday, December 20, 2024

నేడే ఐపిఎల్-2024 తొలి క్వాలిఫయర్ మ్యాచ్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు పవర్ ప్లే లో తడాఖా చూపుతుందా?

హైదరాబాద్: నేడు ఐపిఎల్ 2024 తొలి క్వాలిఫయర్ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 07.30 గంటలకు  జరుగనున్నది. కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ రెండు టీమ్స్ లో ఏది గెలిచినా ఫైనల్ కు వెళుతుంది.  ఓపెనర్స్, పవర్ ప్లే ఎవరు ఫైనల్ కు వెళతారనేది నిర్ణయించనున్నది. కోల్ కతా, హైదరాబాద్ జట్లు రెండూ ఏమాత్రం తీసిపోని జట్లే. ఓపెనర్స్ మీదే గేమ్ చాలా వరకు ఆధారపడుతుంది. అంటే ఎంతసేపు మైదానంలో నిలబడి ఎన్ని పరుగులు సాధిస్తారనేదే కీలకం కానున్నది. కోల్ కతా టీమ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెప్పుకోతగ్గ ఆటగాళ్లు. వాళ్లను నిలువరించనిదే హైదరాబాద్ జట్టు ముందుకు సాగదు.

హైదరాబాద్ జట్టు మునపటి వంటిది కాదు. కనుక కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీకొనడం కూడా హైదరాబాద్ జట్టుకు పెద్ద సవాలేమి కాదు. చూద్దాం ఎలా ఉంటుందో మ్యాచ్.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News