Monday, December 23, 2024

IPL 2024 క్వాలిఫైయర్-1: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 2024లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరుగుతోంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2లో తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News