Saturday, April 12, 2025

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ కు టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం సీఎం రేవంత్‌ రెడ్డి.. శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా  సిఎం రేవంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News