Tuesday, January 21, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట రైడర్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి సైన్ రైజర్స్ హైదరబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఇప్పటివరకు నాలుగు సార్లు ఫైనల్ కు చేరాయి.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు: రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, అండ్రూ రస్సెల్, రమన్ దీప్ సింగ్, మిచెల్ సార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ ట్రిపాఠి, హెడన్ మాక్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమ్నీస్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News