Sunday, April 27, 2025

ఉమామహేశ్వరరావును కస్టడీకి తీసుకున్న ఎసిబి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి ఉమామహేశ్వరరావును ఎసిబి కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు రోజుల పాటు ఉమామహేశ్వర రావును కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఉమామహేశ్వర రావుకు చెందిన రూ.3.95 కోట్ల ఆస్తులను గుర్తించారు. కస్టడీ విచారణలో బినామీ ఆస్తుల వివరాలను ఎసిబి సేకరించింది. పలువురు పోలీసు అధికారులతో కలిసి పెట్టుబడినట్లు పెట్టినట్లు ఎసిబి గుర్తించింది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వర రావును అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News