Saturday, November 23, 2024

ఎన్ఎస్ఈ సూచీలో  భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన ఇండెక్స్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎన్ఎస్ఈ ఇండెక్స్ సేవల అనుబంధ సంస్థ, NSE ఇండెక్స్ లిమిటెడ్, గురువారం కొత్త థీమాటిక్ ఇండెక్స్ – నిఫ్టీ ఈవి అండ్ న్యూ ఏజ్ ఆటోమోటివ్ ఇండెక్స్ ను ప్రారంభించింది.  ఇది ఈవి  పర్యావరణ వ్యవస్థలో భాగమైన లేదా కొత్త-తరం ఆటోమోటివ్ అభివృద్ధిలో పాలుపంచుకున్న కంపెనీల పనితీరును ట్రాక్ చేస్తుంది. గురువారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఎన్ఎస్ఈ ‘ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండెక్స్’ అని ఎన్ఎస్ఈ పేర్కొంది. “కొత్త ఇండెక్స్ అసెట్ మేనేజర్‌లకు బెంచ్‌మార్క్ గా పనిచేస్తుందని, రెఫరెన్స్ గా ఉంటుందని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News