Sunday, January 19, 2025

మణుగూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో మృతదేహం

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బుధవారం రాత్రి 9.30 గంటలకు మణుగూరు నుంచి సికింద్రాబాద్ రైలు బయలుదేరింది. రైలు మరుగు దొడ్డిలో ఓ వ్యక్తి(55) మృతదేహం కనిపించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 9989025481 నంబర్‌కు పోన్ చేయాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News