- Advertisement -
ఢిల్లీలో ధూళి తుఫాను
న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో వడగాల్పులు వీస్తున్నాయి. దాదాపు 54 మంది వడదెబ్బకు చనిపోయారు. వారిలో చాలా వరకు బీహార్ లోనే చనిపోయారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీలో వడగాల్పులు వీస్తున్నాయి. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45-48 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.
- Advertisement -